ePaper
Friday, September 25, 2026
📄 ePaper

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే గంగిరెద్దులాడించే జాతి పిల్లలు ఇంకా చదువుకు దూరంగా పేదరికంలో బతుకుతున్నారు

📰 Generate e-Paper Clip


 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న నేటి బాలలే రేపటి పౌరులు అని ప్రజలందరూ చెబుతున్న ఇంకా గ్రామీణ భారతంలో పల్లెల్లో గంగిరెద్దులు ఆడిస్తున్న జాతిలో ఒక వర్గంలో ఇప్పటికీ 14 / 15 సంవత్సరాల పిల్లలు చదువుకు దూరంగా నాగరికతకు దూరంగా జీవిస్తున్నారు దీని కారణం ఎవరు ఓటు వేసి మమ్మల్ని పాలించండి అని ఎందుకు నే ప్రజల లేక మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత ప్రజలకు అందించవలసిన కనీస సౌకర్యాలను అందించకుండా ఉంటున్న ప్రభుత్వ అధికారుల లేక రాజకీయ నాయకుల తమ పబ్బం గడుపుకోవటానికి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి కనీసం అందవలసిన విద్య హక్కు చట్టం నిర్బంధ ఉచిత విద్య మౌలిక సదుపాయాలు మరియు వారికి ఒక ఇల్లు వాకిలి భవిష్యత్తుకు భరోసా ఎప్పుడు కల్పిస్తాయి ప్రభుత్వాలు అందని ద్రాక్ష గానే ఇంకా వారి జీవితాలు అగమ్య గోచరంగా సంచార జాతులుగా జీవిస్తూ తమ జీవితాన్ని వెల్లబుస్తున్నారు సమాజంలో ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకొని సంచారజాతుల లను వారికి ఎటువంటి పూజికత్తులు లేకుండా 10 లక్షల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి వారు చేతివృత్తుల్లో వారు తయారు చేసే వస్తువులను ఊరూరు తిరిగి విక్రయించుకునే అవకాశం మరియు వారికి విద్యుత్ వాహనాలు అందించాలని ప్రభుత్వాన్ని పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక తరఫున కోరుకుంటుంది కొస మెరుపు ఏంటంటే ఇప్పటికీ గ్రామాలలో ఎవరైనా చనిపోతేనో వారి కర్మకాండలు జరిగేటప్పుడు వీరు వచ్చి గంగిరెద్దులాడిస్తూ వారిచ్చింది తీసుకొని వాటితోనే వాళ్ళ జీవనం గడుపుతున్నారు భావి భారత దేశంలో 15 సంవత్సరాల వయసున్న గంగిరెద్దులు ఆడించే జాతిలో పుట్టిన పిల్లలు చదువుకు దూరంగా పేదరికంలో మగ్గిపోతున్నారు వారు వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ వృత్తి నేర్చుకుంటున్నారు వారికి ప్రభుత్వం ప్రత్యన్నయ మార్గాలు చూపించాలి కదా ఎప్పుడు చూపిస్తుందనేది ఎవరికి తెలియని ప్రశ్న దీని కారణం ఎవరు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది వీరిలో కొంతమందికి ఇప్పుడు కూడా రేషన్ కార్డు. ఆధార్ కార్డు ప్రభుత్వ గుర్తింపు కార్డులు.లేబర్ కార్డు. చాలా మందికి ఉండవు అందువల్ల వీరు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం దగ్గర కూడా లెక్కలు ఉండవు ఎందుకంటే వీరు సమాజానికి దూరంగా విసిరి వేయ వేయబడినట్టు ఊరు పొలిమర్లలో ఉంటారు కాబట్టి

Latest Articles

తెలంగాణ లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్...

Related Articles

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలునిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని...

సోలార్ విద్యుత్తు ప్రారంభం…

అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ ను ప్రారంభించినఎస్ ఈ .రాజేశ్వర్....పొలిటికల్ పవర్ ఎన్విఆర్టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో...రుద్రూరు మండల కేంద్రంలోని అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ మూడు మెగావాట్లును ఎస్...
error: Content is protected !!