ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

ముఖ్య యోగ శిక్షణకు హరిద్వార్ బయలుదేరిన రుద్రూర్ వాసులు

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 23 సెప్టెంబర్ 2026.

 

ప్రముఖ యోగ గురువు రాందేవ్ బాబా వద్ద ముఖ్య యోగ ఉపాధ్యాయ శిక్షణ కొరకు రుద్రూర్ మండల కేంద్రం నుంచి 4 గురు యోగ శిక్షకులు బుధవారం హరిద్వార్ బయలుదేరి వెళ్లారు.

మహర్షి పతంజలి యోగ మరియు ధ్యాన కేంద్రం, రుద్రూర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ యోగ ట్రైనర్ కోర్సును పూర్తి చేసి, ప్రిన్సిపల్ యోగ శిక్షణ కోసం హరిద్వార్ బయలుదేరిన వారిలో చిదుర మహిపాల్, అడప శంకర్, గాండ్ల సాయన్న, ఎల్లగారి నరేందర్ లు ఉన్నారు. ఈ యొక్క శిక్షణ ఈ నెల 25 నుంచి 29 వరకు 5 రోజులు కొనసాగుతుంది. కావున వారు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లారు.

ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్ డాక్టర్ విశ్వనాథ్ మహాజన్, కె.వి మోహన్, నూతిపల్లి బాలరాజు, బెజుగం వెంకటేశం గుప్త, గబాలె పురుషోత్తం, కర్రోళ్ల శివప్రసాద్,పుట్టి ప్రకాష్, అత్మెల హన్మండ్లు,తోట్ల గంగారాం,ఇందూరు ప్రోతన్ ప్రతాప్ రాజ్, చంద పోశెట్టి, చిదుర వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.....

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత,...

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో...

Related Articles

YSRCP నాయకులైన 51 మందిపై రౌడీషీట్ తెరవాలని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఆదేశాలు.జాబితాలో MLC రఘురాం,దేవినేని అవినాష్  పేర్లు.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*రౌడీ షీట్లు అంటే జనాల్ని భయభ్రాంతులను చేసి,హింసించి,పీడించి,డబ్బులు వసూలు...

తాడేపల్లి, సెప్టెంబర్ 22:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ...

అగ్ని ప్రమాద బాధితులకు అండగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పాల్వంచ మండలం కరకావాగు గ్రామంలో నివాసం ఉంటున్న MD....
error: Content is protected !!