ePaper
Friday, September 25, 2026
📄 ePaper

YSRCP నాయకులైన 51 మందిపై రౌడీషీట్ తెరవాలని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఆదేశాలు.జాబితాలో MLC రఘురాం,దేవినేని అవినాష్  పేర్లు.

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

రౌడీ షీట్లు అంటే జనాల్ని భయభ్రాంతులను చేసి,హింసించి,పీడించి,డబ్బులు వసూలు చేసేవారిపైనో (కాల్ మనీ) హత్యలు,హత్యాచారాలు చేసే వారిపైన పెడతారు అనుకున్నా..అంతేగాని పార్టీ ఆఫీసు ని ముట్టడిస్తే రౌడీ షీట్ ఒపెన్ చేస్తారని ఇప్పటిదాకా తెలియదే!

అదికూడా సంఘటన జరిగిన 5 సంవత్సరముల తరువాత.

 

Latest Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా...

బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే మాటామంతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

*ఆభరణాలు-ఆరోగ్య రహస్యాలు*

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

భూసేకరణలో పారదర్శకత, నిష్పక్షపాతమే కీలకం

అర్హులైన రైతులకు చట్టప్రకారం పరిహారం అందించాలి: కలెక్టర్ రాహుల్ శర్మ ...

విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర

వనపర్తిలో పోస్టర్‌ ఆవిష్కరించిన పలుస శంకర్‌ గౌడ్‌పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

రానున్న సంస్థ గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాలి. ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి.

కలసపాడు సెప్టెంబర్ 23 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.బద్వేల్ నియోజకవర్గం కలసపాడు...

ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.! విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, “అర్నబ్ ” తుఫాన్, దాని యొక్క ప్రభావం వలన, గాలులు మరియు వర్షాలు ఉండవచ్చును. కావున...

 *1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.**2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.**3.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.**4.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత, మీ ఊరు...

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...
error: Content is protected !!