ePaper
Friday, September 25, 2026
📄 ePaper

విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర

📰 Generate e-Paper Clip

వనపర్తిలో పోస్టర్‌ ఆవిష్కరించిన పలుస శంకర్‌ గౌడ్‌పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్‌ 24 2026: ప్రజా గాయని విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 50 గంటల ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌ గౌడ్‌ తెలిపారు. జాతర పోస్టర్‌ను బుధవారం వనపర్తిలో ఆయన ఆవిష్కరించారు. 

కార్యక్రమ వివరాలు: 📅 తేదీలు: సెప్టెంబర్‌ 26, 27, 28 వేదిక: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపం, అరుణోదయ నాగన్న ప్రాంగణం సెప్టెంబర్‌ 26 ఉదయం 9 గంటలకు: సుందరయ్య పార్క్‌ నుంచి ఆర్టీసీ కళ్యాణ మండపం వరకు డోరేగింపు ఉదయం 9.45 గంటలకు: జెండా ఆవిష్కరణతో జాతర ప్రారంభం తెలుగు రాష్ట్రాలతో పాటు 8 రాష్ట్రాల నుంచి వందలాది కళాకారులు పాల్గొని కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు శంకర్‌ గౌడ్‌ తెలిపారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 52 ఏళ్ల పోరాట చరిత్ర, విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానాన్ని యువతరానికి పరిచయం చేయడమే జాతర లక్ష్యమన్నారు. వనపర్తి జిల్లా నుంచి కళాకారులు, సాహితీవేత్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పోస్టర్‌ ఆవిష్కరణలో కవి బైరోజు చంద్రశేఖర్‌, డాక్టర్‌ శాం సుందర్‌, గంధం నాగరాజు, బండారు శ్రీనివాస్‌, దేశి రాములు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

పాలకుర్తి నియోజకవర్గంలో దారుణం గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం విజయవంతంసెప్టెంబర్ 26: పొలిటికల్ పవర్ న్యూస్...

కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ. జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9...

పార్కలగండి ఆశ్రమ పాఠశాలఅభివృద్ధికి ఐటీడీఏ నిధులు రూ.30 లక్షలతో పనులకు శ్రీకారం

డైనింగ్ హాల్, కిచెన్ మరమ్మతులు, టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు.. సర్పంచ్ కొమరం...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా...

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే మాటామంతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పెబ్బేరు మండలం బునాదిపురం రైతులతో శుక్రవారం...
error: Content is protected !!