ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

చేతి వృత్తుదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి…..  తోలేటి శ్రీకాంత్  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతువృత్తలు విభాగం రాష్ట్ర అధ్యక్షులు 

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

 తాడేపల్లిగూడెం….

శుక్రవారం రోజు తాడేపల్లిగూడెం డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ పాల్గొన్నారు

ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు పోరాడి సాధించుకోవాలని అన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా విశ్వబ్రాహ్మణుల కుల వృత్తులైన స్వర్ణకార, వడ్రంగి, కంచర, కమ్మర, శిల్పి వృత్తిదారులందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు

చేతి వృత్తిదారులు పనులు లేక నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయి అల్లాడుతున్నారని అన్నారు

వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గురజాడ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం సమావేశం జరిగిందని రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో విశ్వబ్రాహ్మణుల చైతన్యపరిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందేలా కృషి చేస్తానని అన్నారు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘ ఐక్యత కోసం సంఘము ఎన్నికలకు తన వంతు సహకారం చేస్తానని తెలిపారు

ఈ కార్యక్రమాన్ని ముందుగా

శ్రీ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి శ్రీ సనారీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి పీఠం అధ్యక్షులు చింతాడ బ్రహ్మానందం గారు పూజా కార్యక్రమం నిర్వహించారు

అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి చేతివృత్తిదారులకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి పోస్ట్ కార్డు ద్వారా తమ డిమాండ్ ను పంపారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మెడపి ప్రసాద్, వేముల రామకృష్ణ, కిల్లంపల్లి ఆచారి, కొండిపర్తి రాజశేఖర్, కల్లూరి శ్రీవాణి, వేముల కన్నబాబు,బి శారద తదితరులు పాల్గొన్నారు

Latest Articles

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప...

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

Related Articles

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న శ్రీ గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు.గణనాథుడి అపార కృపకు పాత్రులై, ఆ లంబోదరుడి...

*గణనాథుడికి వీడ్కోలు అంబరాన్ని అంటిన శోభాయాత్ర*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళమేడిపల్లి కమల నగర్ కాలనీలో అత్యంత వైభవంగా నవరాత్రులు భక్తి శ్రద్ధలతో, పూజలు, భజనలతో కొలిచిన గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చే మహోత్సవమే...

ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం

మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రవి మాది పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...
error: Content is protected !!