ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం 

📰 Generate e-Paper Clip

– కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.26.2026.సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదనిఆమెసమాజం మొత్తానికి ఆదర్శప్రాయురాలని కొత్తకోట పట్టణ రజక సంగం అధ్యక్షుడు పి.బాలస్వామి అన్నారు.శనివారం వీరవనితచాకలిఐలమ్మ131.వజయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర గల వీరనారి చిట్యాల ఐలమ్మవిగ్రహానికిపూలమాలలువేసినివాళులర్పించారు.ఈసందర్భంలోరజకసంగంఅధ్యక్షుడుపి.బాలస్వామి మాట్లాడుతూసాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదని ఆమె సమాజంమొత్తానికిఆదర్శప్రాయురాలని కొనియాడారు. నాటి నిరంకుశ పాలనకు భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన భూమి కోసంహక్కుల కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటమేనేడుసామాన్య ప్రజలందరూఆత్మగౌరవంతోజీవించడానికివ్యవసాయంచేసుకోవడానికిఅనువైనభూములనుపొందడానికి మూలకారణమైందనిగుర్తుచేశారు.ఆమెఆశయాలు త్యాగం చిరస్మరణీయమని అన్నారుఆమెవీరత్వానికి సమాజానికి చేసిన సేవలకు దక్కిన గౌరవంగానే నేడు హైదరాబాద్‌లోనిప్రతిష్టాత్మకమహిళావిశ్వవిద్యాలయానికి (ఉమెన్స్ యూనివర్సిటీ) చాకలి ఐలమ్మ పేరునుప్రభుత్వంకొనసాగిస్తోందనిసందర్భంగాప్రత్యేకంగా ప్రస్తావించారు. రజకుల సంక్షేమానికి వారి సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తిసహకారం ఎల్లప్పుడూఉంటుందనిభరోసాఇచ్చారుఈకార్యక్రమంలో  మదనాపురం మార్కెట్ మాజీ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్, మాజీ కోఆప్షన్ సభ్యులు జేయం. మిషేక్,పురపాలక సంఘం కౌన్సిలర్, ఎన్ జె.బొహెజ్, ఓ బి సి జేసీ కన్వీనర్ రాములు యాదవ్ కొత్తకోట పట్టణ రజక సంఘము పెద్దలు లక్ష్మయ్య బాబాయ్, పి. బాలస్వామి అధ్యక్షులు కమిటీ నిర్వాహకులు చంద్రయ్య, నాగరాజు, కురుమూర్తి, అంజి, కే. మహేష్, మహిళలు కమిటీ సభ్యులందరూ ఐలమ్మ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest Articles

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప...

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

Related Articles

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను...

బంజారా సేవా సంఘం మదనాపూర్ మండల అధ్యక్షుడిగా రవినాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 26 2026: మదనాపూర్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా మూడవత్ రవినాయక్...

చదువే ఆయుధంగా.. వైద్య సీటుతో భవాని సత్తా

–విద్యాకుసుమాలేవిద్యాపర్తికిమూలస్తంభాలు,అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ యాదవ్‌,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.27.2026.విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తి జిల్లాకు పేరు తెచ్చేలా విద్యార్థులు ఉన్నత...
error: Content is protected !!