పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్ సెప్టెంబర్ 26 2026: కొందరు రాజకీయ నేతలు… మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ సంపదను దోచేసుకుంటున్నారు.. నిరుపేదలకు దక్కాల్సిన సంక్షేమం వీరు కబళిస్తున్నారు. అవినీతి నిరోధక శాఖకు దొరికేది కేవలం ఒక శాతం అవినీతి అధికారులు మిగతావారు దర్జాగా దేశాన్ని భోంచేస్తున్నారు. రాజకీయ నాయకులకు ఎటువంటి శీలపరీక్ష.. నిఘా జవాబుదారితనం లేకపోవడంతో బందిపోట్ల గా మారి భారతదేశాన్ని జుర్రుకుంటున్నారు.. ఈ దేశం ఏమి బాగుపడుతుంది ? వందల ఏళ్లు గడిచినా ఇదే ధోరణి కొనసాగుతుంది.. అవినీతి లంచగొండితనం మనదేశంలో పేట్రేగిపోతుంది. హైదరాబాదులోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న. సోదాలు.. బస్తాల కొద్దీ నోట్ల కట్టలు

