ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు ఆర్వో తీరుపై వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ అనంతరం చెక్ లిస్ట్ ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా తిరస్కరించేలా చేశారని ఆరోపించారు

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ ప్రతినిధి    పి దస్తగిరి

. ఆలూరు-3 ఎంపీటీసీ స్థానానికి వినోద్ కుమార్ వేసిన నామినేషన్ సెట్ లో ఒక పేపర్ పూర్తిగా తీసేసి ఆర్వో తెలుగుదేశం నేతలకు తొత్తుగా వ్యవహరించారని అన్నారు. చిన్నచిన్న తప్పులు ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించిన ఆలూరు-3, ఆలూరు-5, పెద్ద హోతురు-2,హత్తి బేలగల్లు, ములగవెల్లి వైసిపి అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించాలని ఆపిలేట్ అధికారి పత్తికొండ ఆర్డిఓ ఓబులేష్ ను కలిసి విన్నవించారు. అప్పిలేటు అధికారి దగ్గర న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు.

బైట్: సురేందర్ రెడ్డి, వైసిపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

Center: Pathikonda,

RDO office

Latest Articles

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు...

బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో...

Related Articles

అవినీతిపరుల నుంచి అనంతపురాన్ని కాపాడుకుందాం…

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*వైయస్ఆర్ సీపీని గెలిపిస్తే...

కలసపాడు మండల పరిషత్ అధ్యక్షుడిగా ముట్టే చెన్నయ్య ఏకగ్రీవ ఎన్నిక

 కలసపాడు అక్టోబర్ 27 పొలిటికల్ పవర్ పిన్9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు. కలసపాడు. వైఎస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో రామాపురం...

* శ్రీశైలం దేవస్థానంలోని కార్తిక మాసం సందర్భంగా* *పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 27( పొలిటికల్ పవర్ న్యూస్ ) • నవంబరు 10వ తేది నుంచి డిసెంబరు 9 వరకు కార్తిక మాసోత్సవాలు • కార్తిక మాసోత్సవాలలో పంచమఠాలలో ఆర్జిత అభిషేకాలు • కేవలం...
error: Content is protected !!