
ఇల్లందు అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ కే సత్య ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిల్లలు మార్కెట్ యార్డులో జరిగిన పట్టభద్రుల సమావేశానికి వేలాదిగా హాజరైన పట్టుభద్రుల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా యొక్క ఎమ్మెల్యే పదవి రామ్ రెడ్డి యొక్క కుటుంబసరవ ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవ్వగలిగాను నేను పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని ఒక పేద ఇంటి బిడ్డను ఎమ్మెల్యే కనకయ్య ఈరోజు ప్రభుత్వాలకు రామిరెడ్డి కుటుంబం తీర్చుకునే అవకాశం నాకు కాంగ్రెస్ శ్రేణులకు వచ్చింది ఇల్లందు నియోజకవర్గంలో అధికంగా ఓటర్ నమోదు చేయించాలి మొదటి ప్రాధాన్యతతోనే సర్వోత్తమ్ రెడ్డి ని గెలిపించాలి అని పిలుపునిపిలుపునిచ్చారు.

