ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

ఉచిత గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకేంద్రాన్నిప్రారంభించినమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణా గౌడ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిది:

ఖమ్మం నల్లగొండ వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదు ప్రక్రియలో భాగంగా ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య  గార్ల మండల పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్  సూచనల మేరకు స్థానిక గార్ల మండల కేంద్రంలో బొడ్రాయి సెంటర్ వద్ద రీత్య ఆన్లైన్ సెంటర్ లో ఉచిత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నమోదు కేంద్రాన్ని గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ విధిగా తమ ఓటును ఆన్లైన్ చేసుకోవాలని సమయం తక్కువగా ఉన్నందున ఇబ్బంది పడకుండా సులభతరంగా అవటం కోసం ఈ ఉచిత ఆన్లైన్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ రామ్ రెడ్డి సర్వోత్తమ రేడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడం కోసం మనందరం కలిసికట్టుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల మేజర్పంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతీ హాతిరం నాయక్ జాతీయ శ్రీ శక్తి అవార్డు గ్రహీత జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీమతి శంషాద్ బేగం  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ హథీరాం నాయక్, మండల గ్రాడ్యుయేట్ కోఆర్డినేటర్లు యేసుమల్ల రాజశేఖర్, భుక్య బాబు లాల్, భుక్య సర్వేశ్ నాయక్, మాలోత్ మాన్సింగ్ నాయక్, రీత్య ఆన్లైన్ సెంటర్ నిర్వాహకులు మాదా శ్రీకాంత్ పాల్గొన్నారు.

contact number 8977707841

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

  నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్....

Related Articles

పేద ప్రజల గుండె చప్పుడు ‘చల్లా కృష్ణన్న’.. బాధితుడికి తక్షణ ఆర్థిక సాయం! – మంత్రి పొంగులేటి అనుచరుడు తుంబురు దయాకర్ రెడ్డి సూచనతో రంగంలోకి చల్లా – “ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ...

 ఖమ్మం (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - పాలేరు నియోజకవర్గ ప్రతినిధి): ఆపదలో ఉన్న పేదలకు ‘అక్షయ పాత్ర’లా మారుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలో సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు...

మాదిగ జాతి సంక్షేమమే ధ్యేయం.. కోట నారాయణపురంలో ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీ నియామకం! – పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జోరందుకున్న సంఘటనలు – ఖమ్మం రూరల్ మండలం...

  ఖమ్మం జిల్లా (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్. శివకుమార్, నవంబర్ 02):మాదిగ జాతి అభివృద్ధి, సంక్షేమం, ఐక్యతే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. పోరాటాల...

అధికారుల అడ్డగోలు నిర్ణయాలు.. పంచాయతీలో పెరిగిన అవినీతి భారం! – పనిభారంతో ఎంపీడబ్ల్యూల సమ్మె.. కల్వర్టు మోరీలు వేయకుండానే బిల్లుల స్వాహా? – టేకులపల్లి మండలం శంభునిగూడెం పంచాయతీలో దారుణ...

  టేకులపల్లి, పొలిటికల్ పవర్ (పిఎన్9 న్యూస్ - ప్రతినిధి సత్యప్రసాద్, నవంబర్ 02):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం శంభునిగూడెం గ్రామపంచాయతీలో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల...
error: Content is protected !!