ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

*వడ్డెర భవనాల నిర్మాణం కొరకు నిధులు విడుదల చేయాలి జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్*… 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు

*తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు వాకిటి శ్రీహరి ని కలిసి వినతి పత్రాలు సమర్పించిన జాతీయ వడ్డెర సంఘం నాయకులు*…

*తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు ఇచ్చినట్టుగానే హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ లో వడ్డెర ఆత్మ భవనం కొరకు ఒక ఎకరం స్థలం కేటాయించడం జరిగింది*…

*అలాగే హైదరాబాద్ అత్తాపూర్ లో 2012 వ సంవత్సరంలో అప్పటి రోశయ్య గారి ప్రభుత్వం అప్పటి ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల వెంకటేశ్ (ఇప్పటి జాతీయ వడ్డెర సంఘం) అభ్యర్థన మేరకు వడ్డెర విద్యార్థుల వసతి గృహం మరియు వడ్డెర సంఘం భవన నిర్మాణం కొరకు 650 గజాల స్థలాన్ని కేటాయించింది*….

*గత ప్రభుత్వాలు మేము ఎన్ని సార్లు విన్నవించినా స్థలాలు అయితే ఇచ్చారు కానీ, ఏ రకమైన నిధులు కేటాయించనందున ఇప్పటివరకు ఏ రకమయిన నిర్మాణాలు జరగలేదు*….

*దయచేసి మన ప్రభుత్వం ద్వారా ఉప్పల్ భగాయత్ లోని వడ్డెర్ల ఆత్మ భవనం నిర్మాణం కొరకు, అదే రకంగా అత్తాపూర్ లోని వడ్డెర విద్యార్థుల వసతిగృహం మరియు వడ్డెర సంఘం భవనాల నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలని అలాగే భవనాల నిర్మాణానికి మాకు అండగా నిలబడాలని మా జాతీయ వడ్డెర సంఘం తరుపున మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము అని పిట్ల శ్రీధర్ తెలిపారు*…

*ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ తో పాటు, జాతీయ వడ్డెర సంఘం నాయకులు ఖైరతాబాద్ నియోజక వర్గం అధ్యక్షుడు గుంజ ఆంజనేయులు , రాష్ట్ర నాయకులు గోగుల రమేష్ , రాష్ట్ర కోర్డినేటర్ కోడగంటి కృష్ణ , గోగుల రామకృష్ణ. తదితరులు పాల్గొన్నారు*…

Latest Articles

చెంచు గిరిజనుల మంచినీటి సమస్య తీర్చిన శ్రీశైల దేవస్థానం ఈవో, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్: గిరిజన మహిళల హర్షం!

నంద్యాల జిల్లా, శ్రీశైలం (పొలిటికల్ పవర్ న్యూస్):శ్రీశైల క్షేత్ర పరిధిలోని చెంచు...

రైతుల కడుపు కొట్టిన మురసు

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ వి ఆర్...

*మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత తాగునీరు జాతీయ మానవ హక్కుల కమిషనర్ మిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య* 

**పొలిటికల్ పవర్ న్యూస్ నాంపల్లి మండలం*భగీరథతో నల్గొండ జిల్లా, నాంపల్లి...

పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కొరతపై ఏఆర్వో ఆగ్రహం

 కరస్పాడు కలసపాడు సెప్టెంబర్ 4 పొలిటికల్ పవర్ పిన్ 9...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు...

Related Articles

రైతుల కడుపు కొట్టిన మురసు

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ వి ఆర్ 9టీవీ న్యూస్ (ఆర్సి కారం) వెంకటేష్ నవంబర్ 05మురసు తుఫాను వరదల వలన ములకలపల్లి మండలం నీట మునిగిన పంట...

*మిషన్ భగీరథ ఇంటింటికి రక్షిత తాగునీరు జాతీయ మానవ హక్కుల కమిషనర్ మిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేశ్ భట్టాచార్య* 

**పొలిటికల్ పవర్ న్యూస్ నాంపల్లి మండలం*భగీరథతో నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, రామదాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్యకు పూర్తిగా చెక్.ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించడం అభినందనీయం.జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్...

*వర్షంలో చిక్కుకున్న ప్రయాణికులకు అండగా కాసాని పద్మ, డా. ఉదయజ్యోతి*

అశ్వారావుపేట: పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరద నీరు చేరి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాసాని పద్మ, 14వ వార్డు కౌన్సిలర్ డా....
error: Content is protected !!