ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

శ్రీశైలంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా, శ్రీశైలం, నవంబర్ 09 2026: శ్రీశైలం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల పల్లకీ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో దేవస్థానం ఈ ఉత్సవాన్ని సర్కారీ సేవగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో అర్చక స్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్ఠింపజేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. లోకకల్యాణం, సకల జనుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ పల్లకీ ఉత్సవం ఆలయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది.

Latest Articles

దండేపల్లిఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్ పవర్...

దండేపల్లి ఆర్‌ఎంపీ–పీఎంపీ అధ్యక్షులుగా కొప్పుల లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికనవంబర్ 10: పొలిటికల్...

కరువుతో రైతులు కన్నీరు మున్నీరు.. ప్రేక్షక పాత్ర పోషిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

– సిపిఐ జిల్లా కార్యదర్శి కె. విజయ రాములు,పొలిటికల్ పవర్ సమగ్ర...

Related Articles

చామల కిరణ్ కుమార్ రెడ్డి Vs మహేష్ గౌడ్ టీవీ డిబేట్ల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జాబితాను నిలిపివేసిన మహేష్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక  పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డికాంగ్రెస్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో...

నరకానికి నిలయంగా దేవనకొండ ఎస్సీ కాలనీ: డ్రైనేజీ మురుగు రోడ్లపైకి.. దోమలతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు! నిమ్మకు నీరెత్తిన అధికారులు!!

  దేవనకొండ (ఆలూరు నియోజకవర్గం), పొలిటికల్ పవర్ బ్యూరో: ఎం అంపయ్య  కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ మండల కేంద్రంలో ప్రజారోగ్యం తీవ్ర అపహాస్యమవుతోంది. దేవనకొండ గ్రామంలోని ఎస్సీ కాలనీ డ్రైనేజీ...

లోకకల్యాణ సంకల్పం – విశేష అర్చనలు

 ముందుగా ఘంటామఠంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థించారు. అనంతరం ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో వరుసగా విశేష అభిషేకాలు, దివ్య పుష్పార్చనలు ఘనంగా...
error: Content is protected !!