ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి

📰 Generate e-Paper Clip

 

మహబూబాబాద్ (పొలిటికల్ పవర్):  మాలోత్ అజయ్ నాయక్ (గార్ల )

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గుర్రం అన్నపూర్ణ అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఈ సమాచారం అందుకున్న బయ్యారం పట్టణ, గంధంపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆమె స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నివాళులర్పించిన వారిలో బయ్యారం మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్, బయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి, గంధంపల్లి-కొత్తపేట గ్రామశాఖ అధ్యక్షుడు కారుబోతుల రామ్మూర్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రావురి రామచంద్రయ్య, నందగిరి భద్రయ్య, సీనియర్ రిపోర్టర్ మద్దినేని గుట్టయ్య తదితరులు ఉన్నారు.

 

Latest Articles

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధిఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం...

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి...

తీవ్ర దిగ్భ్రాంతి.. కన్నీటి పర్యంతమైన బాధితులు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బుక్యా సోమ్లా కుటుంబానికి కోరం సురేందర్ పరామర్శ!

 టేకులపల్లి (పొలిటికల్ న్యూస్ 9), పొలిటికల్ పవర్ బ్యూరో: తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం...

Related Articles

మామిళ్ళపల్లి *వాసవిక* పుట్టినరోజు సందర్భంగా JSPW ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం  * ఖమ్మం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆహార వితరణ  * మానవతా...

ఖమ్మం, నవంబర్ 9 (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి):మామిళ్ళపల్లి*'వాసవిక '* పుట్టినరోజును పురస్కరించుకుని జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW)...

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ మరియు డ్రైనేజీలు పనులను ప్రారంభించడానికి మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్...

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / PN9 TV తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో — యర్ర నాగరాజు రెడ్డిహైదరాబాద్ (పొలిటికల్ పవర్ బ్యూరో): న్యాయస్థాన ఆదేశాలను...
error: Content is protected !!