ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోద

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

 

మే 2 శనివారం రోజు మంచిర్యాల జిల్లా .

ఈనెల 10 వ తేదీన హైదరాబాద్ పరడే గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనాగ్రహ సభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రానున్న నేపథ్యంలో సభ పోస్టర్ ను ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు పాపా రావు గారు మరియు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారు మరియు బీజేపీ నాయకులు ఆవిష్కరించడం జరిగింది. మోదీ గారి తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ మరియు ఇతర పార్టీల అడ్డుకొని మహిళలు, ఎస్సీ, ఎస్టీ లకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి నిర్వహిస్తున్న జనాగ్రహ సభను విజయవంతం చేయాలని రఘునాథ్ గారు పిలుపునిచ్చారు.*

Latest Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

Related Articles

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 12 2026: పెద్దమందడి 18 సంవత్సరా లు...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లలో టీవీ9 అగ్రస్థానంలో వుంది....

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!