ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
తిరుమలలో వివాహానికి హాజరైన మాజీ మంత్రి

పొలిటికల్ పవర్ తెలుగు ధీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణా స్టేట్ బ్యూరో బాజ శేఖర్ 03 మే 2026: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదివారం రోజు తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు నిరంజన్ రెడ్డికి ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… ఆ దేవదేవున్ని ఆశీషులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. దైవ దర్శనం అనంతరం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆత్మీయ కుటుంబంలో జరిగిన ఒక వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!