ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 03 మే 2026: వనపర్తి పట్టణం శ్రీ లక్ష్మి కృష్ణ ఫంక్షన్ హాల్ జరిగిన కొండ మాధవి తిరుపతయ్య ల ఆహ్వానం మేరకు వారి కుమారుడు వికాస్- కళ్యాణి ల వివాహ కార్యక్రమం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. సింగిరెడ్డి వాసంతి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. పెబ్బేరు పట్టణం చెందిన లక్ష్మణ్- శాంతమ్మ ల ఆహ్వానం మేరకు వారి కుమార్తె శ్రీ విద్య – మహేష్ ల వివాహం కొత్తకోట ఏ టీ అర్ ఫంక్షన్ హాల్ జరిగిన ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. సింగిరెడ్డి వాసంతి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే సామి, నాయకులు పుట్ట బాలరాజు, జక్కుల రవికుమార్, ఉస్మాన్, వెంకటేష్, వెంకటయ్య, నరసింహ, చిట్యాల రాము, పెద్దముక్కల రవి, సర్పంచ్ శారద ఆశన్న నాయుడు, వీరస్వామి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!