సహజ రెడ్డి & సాయి కిరణ్ రెడ్డి నూతన దంపతులను ఆశీర్వదించిన
డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06 మే 2026: రజిత & యుగంధర్ రెడ్డి ఆహ్వాన మేరకు వనపర్తి పట్టణ కేంద్రంలో కళ్యాణ్ సాయి ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి హాజరై సహజ రెడ్డి & సాయి కిరణ్ రెడ్డి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి, వనపర్తి పట్టణ నాయకులు సిరివాటి సురేష్, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గట్టు రాజు పాల్గొన్నారు.
