*రాజ్ కుమార్ దేష్పాండే కుమారుడి వివాహానికి హాజరైనా రాజకీయ నాయకులు*

పొలిటికల్ పవర్ బషీర్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి
మద్నూర్ మండలం మేనూర్ గ్రామానికి చెందిన రాజకీయ వేత్త రాజ్ కుమార్ దేష్పాండే కుమారుడు చైతన్య ఇంద్రజ వివాహానికి పలువురు రాజకీయ నాయకులు జుక్కల్ మద్నూర్ ఖాత్ గావు పెద్ద దడిగి స్నేహితులు బంధువులు సేరెనే రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ హైదరాబాద్ లో పెళ్లి కు హాజరు అయ్యారు. శుక్రవారం రోజున జరిగిన వివాహానికి మాజీ ఎంపీ బిబి పాటిల్, జుక్కల్ నియోజకవర్గం నాయకులు మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే కాంటెస్ట్ గాయక్వాడ్ ప్రకాష్ సీనియర్ నాయకుడు రైస్ ఖాన్ మెంబర్ గంగారాం శైఖ్ యూసుఫ్ వివాహ కార్యక్రమానికి హాజర్యాయి వధువు, వరునికి ఆశీర్వాదలు అందించి సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరారు. కుమారుని యొక్క పెళ్లి కి పార్టీలకు అతితంగా అందరు వచ్చి ఆశీర్వదించడం జరిగింది. పెళ్లి వేడుక ఒక పండుగ వాతావరణం లాగా అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు ఏర్పడ్డాయి. మాజీ ఎంపీ బిబి పటేల్ కు నాయకులకు బంధువులకు ప్రదీప్ దేష్పాండే రాజ్ కుమార్ దేష్పాండే అద్వైత్ దేశ్పాండే కుటుంబ సభ్యులు శాలువా తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ పెండ్లికి పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్ళికి హాజరై వధువు, వరుడికి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి రాజ్ కుమార్ దేష్పాండే ప్రదీప్ దేష్పాండే ప్రత్యక ధన్యవాదములు తెలిపారు.
