సమయపాలన పాటించని వెలుగు సిబ్బంది. కాలి కుర్చీలతో వెలుగు ఆఫీస్.
కలసపాడు జూన్ 2 పొలిటికల్ పవర్ 9టీవీ రిపోర్టర్ ఎం .ప్రసాదరావు .
కలసపాడు మండలంలో ప్రజా సంక్షేమం మహిళల అభివృద్ధి కోసం పనిచే స్తున్న మండల స్థాయి వెలుగు సిబ్బంది విది నిర్వహణలో అలస త్వం ప్రదర్శిస్తున్నారనే విమ ర్శలు వెల్లువెత్తాయి విధులకు హాజరు కావాల్సిన ఏ. పి. ఎం. మరియు సిబ్బంది అధికారులు విధులకు హాజరు కావడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సిబ్బంది విధి నిర్వహణలో గత ప్రభుత్వం లో సిబ్బంది డ్వాక్రా సభ్యుల తొ పాటు కమిటి సభ్యులు ఏ విధంగా చూసినా సిబ్బంది సమయ పాలన పాటించక పోవడం కారణంగా గ్రామీణ ప్రాంతాలలో నుండి ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి మండల కేంద్రము నందలి కార్యాలయానికి వచ్చిన సభ్యులకు కావలసిన సమాచారం ఏ సమయం లోనైనా ఉన్న సిబ్బంది తమకు కావలసిన సమా చారం ఇవ్వటం కానీ, చెప్పేవారే లేరన్న పరిస్థితి ఏర్పడిందని గ్రామ స్థాయి లో డ్వాక్రా సభ్యులు తమ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండల ప్రజలు, వెలుగు సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలుగు పథకంలో మహిళల అభివృద్ధి అటుంచి కార్యాలయం నందు, ప్రజల కోసం పనిచేస్తున్న సిబ్బంది, మండల అధికారి పని చేసే కిందిస్థాయి సి బ్బంది వా రిష్టం ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో, ప్రజలకు సేవలు ందించే వారికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విధులు నిర్వహించే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని సిబ్బంది విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..

