ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

తిరుపతిలో దొంగల బెడద.. లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు

పొలిటికల్ పవర్ ఆంధ్రప్రదేశ్ `

* దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలు టార్గెట్..

* మొన్న ఇరవై లక్షలు.. తాజాగా వెయ్యి అమెరికన్ డాలర్లు మాయం..

* ఒకే హోటల్ లో రెండు ఘటనలపై అనుమానాలు.. ఇంటి దొంగల పనే కావొచ్చు అంటున్న స్థానికులు

* మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఘటన..

* సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం.

* శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం.

* బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. క్రైమ్ కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్.

* ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీ

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!