ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణభారీ వర్షాలు.. ఇళ్ల నుంచి బయటకు రావద్దు: సీపీ సజ్జనార్‌

భారీ వర్షాలు.. ఇళ్ల నుంచి బయటకు రావద్దు: సీపీ సజ్జనార్‌

📰 Generate e-Paper Clip

పోలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 03 2026: తెలంగాణ: హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్‌ సూచించారు. అత్యవసరమైతే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగేలోపే పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలని, నీరు నిలిచిన రహదారులు, లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయవద్దని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!