ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ సూపర్ డెంట్ గా
డాక్టర్ యం నరేందర్ *

వచ్చి *సంవత్సరకాలం* ఆయన సందర్భంగా….
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎస్ వీరబాబు
ఎస్ పి ఎస్ మెడికల్* *అండ్* *హెల్త్ వర్కర్స్* *అసోసియేషన్* తరపున *శుభాకాంక్షలు* తెలియజేస్తూ ఘనంగా *సన్మానం చేయడం* జరిగింది.
తమరు ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ వచ్చిన దగ్గర నుండి మా కార్మికులందరికీ ప్రతినెల జీతాలు పడుతున్నాయి అని ధన్యవాదములు తెలియజేస్తూ సన్మానం చేసినారు.
అనంతరం సూపర్డెంట్ Dr. M. నరేందర్ గారు మాట్లాడుతూ అందరం కలిసి ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేస్తే ఆస్పత్రికి మంచి పేరు వస్తుంది.
ఆస్పటల్ వైద్య నిమిత్తం వచ్చిన పేషెంట్లు & పేషెంట్ల బంధువులు ఎవరు ఇబ్బందులు గురికారు అని తెలియపరుస్తూ….
బెడ్ సెడ్ కార్మికుల వేతనాలు పెంపు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అతి త్వరలోనే మీ అందరి జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంది అని తెలియపరిచినారు.
ఈ కార్యక్రమంలో…
ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు
మాతంగి అనిల్ కుమార్
ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు
సిహెచ్ . నాగమణి
ఆర్ . పద్మ
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ అధ్యక్షురాలు
బత్తుల మమత ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి
కర్ష జగదీష్
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ కోశాధికారులు
బాడిష హరీష్
ఏపూరి నాగమల్లిక
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ గౌరవ సలహాదారులు
పి. నాగేశ్వరరావు
ఎస్ రాధ
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షురాలు
అలవాల అపర్ణ
గద్దల కళ్యాణి
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి
ఎస్.కె . అజారుద్దీన్
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ ఆర్గనైజర్ సెక్రెటరీ
జి. నాగేంద్ర
ఎస్ పి ఎస్ జిల్లా కమిటీ సభ్యులు
జి. సుజాత
డి. వెంకటమ్మ
బి . అరుణమ్మ
సిహెచ్ . మహేష్
మరియు హాస్పటల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
