పొలిటికల్ పవర్ పిఎన్ 9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి
ఆత్మకూరు మండలం మహిమలూరు లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వెళ్ళింది ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను 108 లో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగన్న చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు ప్రాథమిక సమాచారం మేరకు మహిమలూరు లోని తూర్పు వీధిలో నివాసం ఉంటున్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వచ్చి జమీలను సహాయం కోరింది ఈ క్రమంలో జమీల ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే భారీ శబ్దంతో విస్ఫోటనం జరిగింది దీంతో హుటాహుటిన సమాచారం అందుకున్న స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను ఆత్మకూరుకు తరలించి అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ గంగాధర్ శతకాత్రులను పరిశీలించారు అనంతరం సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలను అరా తీశారు
