పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
మేడ్చల్ఈ మల్కాజ్గిరి జిల్లా: కీసర సర్కిల్ : హకీమ్ పేట్ : ఈ నెల 16న ఆదివారం జిల్లా స్థాయి అండర్ -14,16,18 మరియు 20 బాల బాలికల రన్నింగ్, జంపింగ్ , త్రోయింగ్ ఆటల పోటీలు స్థానిక తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హాకీoపేట లో నిర్వహింస్తూ నట్లు నిర్వాహక కమిటీ కార్యదర్శి స్టాన్లీ జోన్స్, కూరపాటి రాజశేఖర ఒక ప్రకటనలో తెలిపారు, ఈ పోటీల్లో గెలుపొందిన మరియు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఈ నెల 26-27 తేదీ లలో వరంగల్ జిల్లా హన్మకొండ లో జరిగే సౌత్ జోన్ రాష్ట్ర పోటీలలో మేడ్చల్ జిల్లా తరుపున పాల్గొంవాటం కోసం ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు, ఆసక్తి ఉన్న వారు పుట్టిన తేదీ సర్టిఫికేట్ తో 16 ఉదయం 7 గంటల కు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల హాకీoపెటలో రిపోర్ట్చే యాలని పూర్తి వివరాల కు రాజశేఖర్ 9849612733 సంప్రదించాలని సూచించారు. రాజశేఖర్ మేడ్చల్ జిల్లా అథ్లెటిక్స్ అస్సోసియేషన్ఆ,ర్గనైజేషన్ సెక్రటరీ.
