ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంరేవంత్ రెడ్డి లాగా ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను

రేవంత్ రెడ్డి లాగా ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను

📰 Generate e-Paper Clip

 

 

ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కే సతీష్ కుమార్

అదే భద్రాద్రి రాముడు మీద ఒట్టు పెట్టి చేస్తానన్న రుణమాఫీ సంగతి ఏమైంది?

రాష్ట్రమంతా పక్కన పెట్టు కనీసం ఖమ్మంలో అయినా రుణమాఫీ పూర్తిగా చేశావా?

ఎందుకంత ఆవేశం, అసహనంతో రగిలిపోతున్నావు?

కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయలేని చేతగానితనాన్ని, అబద్ధాలతో కవర్ చేస్తున్నావా?

మాట తప్పడం, పార్టీలు మారడం నీకు అలవాటు, నాకు కాదు

నీలాగా ఒట్టు వేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట నేను చెప్పను

– హరీష్ రావు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!