ePaper
Monday, September 14, 2026
📄 ePaper

వింత చేష్టలు వికృత ప్రవర్తనతో తోటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రభుత్వ వైద్యుడు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: మ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్ తోటి మహిళా డాక్టర్లు సిబ్బంది పై వేధింపులు పాల్పడుతున్నట్లు బాధితులు తెలిపారు ఈ హెచ్ ఎస్ విభాగంలో వెల్నెస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న తోటి సిబ్బంది వీడియోలు ఫోటోలు తీసి లైంగికంగా వేధిస్తున్నాడని వాపోయారు ఈ విషయమై సూపర్నెంట్ ఫిర్యాదు చేసినా కూడా వైద్యుని ప్రవర్తనలో మార్పు లేదని తోటి సిబ్బంది వాపోతున్నారు వింత వికృత చేష్టలు చేస్తున్న వైద్యుని పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని లేదంటే సదరు వైద్యుడిని మానసిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని వైద్య సిబ్బంది కోరుకుంటున్నారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!