-
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్
*గౌ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాలతో దాదాపు గా 5 నెలల నుండి చేస్తున్న పోరాట ఫలితంగా జూలై 17 న, కడపకు రానున్న రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ శ్రీ .కె ఎస్. జవహర్
కడప జిల్లా , మైదుకూరు నియోజకవర్గం, బ్రహ్మంగారి మఠం మండలంలో ఇద్దరు మాదిగ యువకుల జంట హత్యలపై *పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితంగా* రాష్ట్ర ఎస్సీ కమీషన్ కడప జిల్లా కు రానుంది.
మఠం మండలంలోని *ముడమాల, గుండాపురం గ్రామాలకు చెందిన సతీష్ , ఓబులేష్ కుటుంబాలను పరామర్శించేందుకు జూలై 17 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ శ్రీ కె ఎస్ జవహర్ * రానున్నారు.
కావున ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మరి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఎం ఈ ఎఫ్ నాయకత్వం *జూలై 17 న తేదీ ఉదయం 9 గంటలకు ముడమాల గ్రామానికి చేరుకోవాలని విజ్ఞప్తి*.
గమనిక :- ఈ కార్యక్రమానికి వచ్చే ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి, ఎం ఈ ఎఫ్, నాయకులు తప్పని సరిగా *డ్రెస్ కోడ్* పాటించవలెను.
సామాజిక ఉద్యమ నమస్కారాలతో..
*డా. మున్నంగి నాగరాజు మాదిగ*
ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు
*డా .వై కే విశ్వనాధ్ మాదిగ*
ఎం ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు
*సొట్ట నరేందర్ మాదిగ* ఎం ఎస్ పి జాతీయ నాయకులు
*రుద్రపోగు సురేష్ మాదిగ*
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
*దుడ్డు రామకృష్ణ మాదిగ*
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి

