పొలిటికల్ పవర్ : స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు సామాజిక, రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకటి ఎస్సీ కి రెండు బీసీకి ఇవ్వడం ఆనందదాయక ముగా ఉందనిఇచ్చిన మాట కట్టుబడి కూటమిప్రభుత్వం ఉందని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమినాయకుల ఆధ్వర్యంలో CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీ గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అంబేద్కర్ ఫూలే ఎన్టీఆర్ చిత్రపటాలకు అందరు పాలాభిషేకం చేసి కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
