ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణనిజామాబాద్ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు...

ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

📰 Generate e-Paper Clip

ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు…

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం…

  • రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో  మాజీ డిసిసిబి చైర్మన్, కాంగ్రెస్ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను  రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, టపాకాయలు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు, అనంతరం నాయకులు మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి , రాజకీయపరంగా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎదగాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పోచారం భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, నాయకులు పత్తి రాము, నెరుగంటి బాలరాజు, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్, పత్తి లక్ష్మణ్, పట్టెపు రాములు, తోట్ల గంగారం, ఇమ్రాన్, సయ్యద్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు…
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!