
- పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
మంచిర్యాల జిల్లాకేంద్రంలో డా. బాబూ జాగ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని వచ్చే జయంతి లోపల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది*
*ఈకార్యక్రమంలో డా. బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ సాధన కమిటీ సభ్యులు చంద్రగిరి నరేష్, దాసరి విజయ్ సాగర్, కోండ్ర ఉదయ్, కాశిపాక శంకర్, సీపెల్లి రోహిత్,చిలుముల సాయి అశ్వంత్, గడ్డం పృథ్వి, సుద్దాల సురేష్, కలగూర సురేష్,కుశ్నపెల్లి రవి, దాసరి అఖిల్, శాతరాజీ గంగన్న, సిరికొండ సంపత్, వేల్పుల అజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు*
