ePaper
Friday, September 18, 2026
📄 ePaper

ఐదు లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర సర్కిల్ &సబ్ ఇన్స్పెక్టర్లు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ praతినిధి

రెషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి

కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి

కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టిన ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ అంజనేయులు

రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్న ఇన్‌స్పెక్టర్ అంజనేయులు

కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని సీఐ వేధింపులు

వేధింపులు తట్టుకోలేక ఏసీబీకి సమాచారం ఇచ్చిన బాధితుడు

కీసర చెరువు వద్ద నిమజ్జనం డ్యూటీలో లంచం తీసుకున్న ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి

Latest Articles

పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం...

ప్రత్యేక పూజలో పాల్గొన్న నల్లమోతు కుటుంబం

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  చింతకానిశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా...

స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్ పలుస శ్రీనివాస్...

వెల్టూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రంగం సిద్ధం

రూ.11.75 కోట్లతో సెమీ రెసిడెన్షియల్ విధానంలో అత్యాధునిక పాఠశాల గ్రామీణ విద్యార్థులకు ప్రపంచస్థాయి...

Related Articles

పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం పోస్ట్ చేయాలో తెలియక జనం తంటాలు!హైదరాబాద్ & మావిగన్ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోనూ నడుస్తున్న డిజిటల్ మహాభారతం...

ప్రత్యేక పూజలో పాల్గొన్న నల్లమోతు కుటుంబం

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  చింతకానిశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో శ్రీ అయ్యప్ప గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీ విగ్నేశ్వర స్వామి...

బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కీసర సీఐ, ఎస్సైపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి...
error: Content is protected !!