ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి 

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలి 

📰 Generate e-Paper Clip

– మాజీ కోఅప్షన్ సభ్యులు 15.వార్డు ఇంచార్జి జేయం.మిషేక్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 29.2026. 
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియోచుక్కలువేయించాలని,కొత్తకోట మున్సిపాలిటీ మాజీ కోఅప్షన్ సభ్యులు
15.వార్డుఇంచార్జి జేయం.మిషేక్ అన్నారు.ఆదివారం కొత్తకోటమున్సిపాలిటీ కేంద్రంలోని 14వ.15.వార్డు కాలని లోనిర్వహించినపల్స్,పోలియోకార్యక్రమంలో  పాల్గొని0నుండి5సంవత్సరాలలోపుచన్నారులకుపోలియచుక్కలువేసికార్యక్రమాన్నిప్రారంభించారు. ఈసందర్భంగామాజీకోఅప్షన్,సభ్యుల15.వార్డుఇంచార్జి జేయం.మిషేక్,మాట్లాడుతూఐదేళ్లలోపుప్రతిచిన్న రులకి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చిపోలియో చుక్కలు వేయించాలని కోరారు.పోలియోరహితసమాజనిర్మాణానికిప్రతిఒక్కరూసహకరించాలని,ఆరగ్యశాఖసిబ్బంది,ఆశాకార్యకర్తలుఇంటింటికీవెళ్లిమిగిలినచిన్నారులకుకూడాపోలియోచుక్కలువేయించాలనిఆయనతెలిపారు.ఈకార్యక్రమంలో మదనాపురం మార్కెట్ చైర్మన్ పల్లె పాగు ప్రశాంత్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్, కౌన్సిలర్లు ఎన్ జే.  బొహెజ్, బీమా చంద్రకాంత్, అస్మత్ ఖాన్ సలీం ఖాన్, అఖిల సుభాష్ సంజీవుడు, నరేందర్ సాగర్, బాబా, శ్యామ్, అంగన్వాడి టీచర్ ప్రేమలత ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!