ePaper
Monday, September 28, 2026
📄 ePaper

కలసపాడు మండల తెలుగుదేశo పార్టీ రాజకీయ అంశాలపై మాట్లాడుతున్న మండల నాయకులు… సీడ్స్ సంస్థల మన్యం సుబ్బారెడ్డి నీ కలసిన కలసపాడు మండల నాయకులు…

📰 Generate e-Paper Clip

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.. బద్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి నివాసంలో రాష్ట్ర విత్తనాల సంస్థ చైర్మన్, శ్రీ మన్యం సుబ్బారెడ్డిను, రాష్ట్ర నాయకులు, శ్రీ నరసింహులు ను కలసపాడు మండల టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా శ్రీ మన్యం సుబ్బారెడ్డి ని శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం కలసపాడు మండలంలోని పార్టీ పరిస్థితులు, కార్యకర్తల సమస్యలు మరియు పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను నాయకులు వివరించారు.ఈ కార్యక్రమంలో పామూరు బాల్రెడ్డి, రిటైర్డ్ టీచర్ నాగేశ్వరరావు, చంద్రగిరి ప్రహల్లాద రెడ్డి, కల్లూరి దుగ్గిరెడ్డి, ముట్టే,చెన్నయ్య, సంధి రెడ్డి, గురెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బాలంకి రెడ్డి, ఎక్స్ ఆర్మీ నాయబ్ రసూల్, పెద్ద రసూల్, జార్జి, ఓసూరి రమేష్, మండల యువ నాయకుడు పంచగల నరసింహులు,టీడీపీ మండల అధ్యక్షుడు చంద్రగిరి నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

నూతనంగా (ఏకగ్రీవంగా) ఎన్నికైన రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్…

నూతనంగా (ఏకగ్రీవంగా)ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం....పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి...

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

Related Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. ఇటీవల నూతనంగా మండల ఎస్సైగా వచ్చిన హనుమంతుడు ను...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై విచారణ పూర్తి..తక్షణమే ఉద్యోగాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం... మండల కార్యదర్శి ఎంబడి. పోలయ్య గర్జన.కాశినాయన సెప్టెంబర్ 27...

*డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్ *కొందరు రాజకీయ నేతలు... మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ సంపదను దోచేసుకుంటున్నారు.....
error: Content is protected !!