ePaper
Monday, September 28, 2026
📄 ePaper

నూతనంగా (ఏకగ్రీవంగా) ఎన్నికైన రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్…

📰 Generate e-Paper Clip

నూతనంగా (ఏకగ్రీవంగా)ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం….

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో, రుద్రూర్ మండలం…

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ఒక ప్రాంతంలో
నూతనంగా ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీనియర్ విలేకరి అయినటువంటి నూతుపల్లీ గణేష్ ను (సాక్షి)గౌరవ అధ్యక్షులుగా, రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగ శ్యాంసుందర్ పహాడే(ఎస్,ఎస్,పి. న్యూస్) ఉపాధ్యక్షులుగా లాల్ మహమ్మద్ను,ప్రధాన కార్యదర్శిగా కుర్లెం భీమ్రావు, సహాయ కార్యదర్శి సిరిగాది శేఖర్, కోశాధికారి సురాజ్ శ్రీనివాస్ ను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు, మాట్లాడుతూ…. సీనియర్ విలేకరిగా నన్ను గౌరవ అధ్యక్ష పదవికి ఎన్నుకున్నందుకు ఇప్పటివరకు అందరితో సహాయ, సహకారాలు అందిస్తూ, తగిన సూచనలు చేస్తూ రుద్రూర్ ప్రెస్ క్లబ్బుకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా పనిచేస్తామని అన్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు శ్యాంసుందర్ పహాడే మాట్లాడుతూ రుద్రూర్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు, అందరి సహకారాలు ఇలాగే ఉండాలని నా పైన నమ్మకంతో పెట్టిన ప్రెస్ క్లబ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తాము, జర్నలిస్టుల సంక్షేమం,హెల్త్ ఇన్సూరెన్స్ మరియు హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం తరపున పూర్తి సహకారం పొందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ లాగా సమాజంలో ఉండేటట్టు చేస్తానని ఆయన వివరణ ఇచ్చారు.
అదేవిధంగా అశోక్ కాంబ్లే ను కొత్త కార్యవర్గం మరియు సభ్యులు ఆయనను కూడా శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
గౌరవ అధ్యక్షుడు నూత్తుపల్లి గణేష్,,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శామ్ సుందర్ పహాడ్, ఉపాధ్యక్షులు లాల్ మహ్మద్, ప్రధాన కార్యదర్శి భీమ్రావు, సహాయ కార్యదర్శి సిరిగాది శేఖర్, కోశాధికారి సురాజి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తాహేర్, నాగేష్,
అశోక్ కామ్లే ,ఉమాకాంత్, శ్రీకాంత్ గౌడ్,లింగాల శంకర్, అడప మనోహర్, షేక్ గౌస్, యూనిస్, సతీష్, మొదలగు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

Related Articles

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన యువకుడు మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని...

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం రజక సంఘంలో చాకలి ఐలమ్మ జయంతిని...

*సుప్రీంకోర్టు కొరడా దెబ్బ – కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే! 🚩🍃*

 *12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు - సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...
error: Content is protected !!