ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper

గణేష్ నిమజ్జనం లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్ .16.2026.గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఆదేశించారు.మంగళవారంవనపర్తిపట్టణంలోని నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ను సందర్శించిన కలెక్టర్, గణేష్,నిమజ్జనఏర్పాట్లనుపరిశీలించారు.ఈసందర్భంగాపట్టణంలోగణేష్,ఉత్సవాలకోసంఎన్నిమండపాలకుఅనుమతులుఇచ్చారు,నిమజ్జనంకోసంనల్లచెరువువద్దకుఎన్నివిగ్రహాలువచ్చేఅవకాశంఉందనేవివరాలనుపోలీసుఅధికారులనుకలెక్టర్అడిగితెలుసుకున్నారు. నల్లచెరువు ట్యాంక్‌బండ్ వద్ద సుమారు 300 గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని పోలీసుఅధికారులువివరించారు.కలెక్టర్,మాట్లాడుతూ నిమజ్జనం జరిగే రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్యాంక్‌బండ్ వద్ద తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అవసరమైన సమాచారం, సూచనలు స్పష్టంగా అందేలా ప్రకటనల వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. భారీ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం అవసరమైన క్రేన్లనుముందుగానేసిద్ధంగాఉంచాలనిఆదేశించారు.నిమజ్జనంసమయంలోఎలాంటిఅవాంఛనీయఘటనలు చోటుచేసుకోకుండా శిక్షణ పొందిన ఈతగాళ్లను విధుల్లో ఉంచాలని, వారికి తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు అందుబాటులోఉంచాలనిసూచించారు. నిమజ్జన ప్రదేశంలో ఎవరూ నీటిలోకి దిగకుండా కట్టుదిట్టమైన చర్యలుచేపట్టాలని,పోలీసుసిబ్బందినిరంతరంపర్యవేక్షించాలనిఆదేశించారు.ట్యాంక్‌బండ్ వద్ద విద్యుత్ సరఫరా విషయంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్, సూచించారు. నిమజ్జన కార్యక్రమాల్లో విద్యుత్ తీగలు, లైటింగ్ తదితర ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. నిమజ్జన కార్యక్రమం వేగంగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్, పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

 

నూతన టౌన్ హాల్ ఈ నెల 25 నాటికి ప్రారంభించాలి.
కలెక్టర్ పాత మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన టౌన్ హాల్‌ను పరిశీలించారు. త్వరలో ప్రారంభించనున్న టౌన్ హాల్‌లో మిగిలి ఉన్న పనుల వివరాలనుఅధికారులనుఅడిగితెలుసుకున్నారు.టౌన్ హాల్‌కు సంబంధించిన మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి, ఈ నెల 25వ తేదీలోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.మున్సిపల్ కమిషనర్ నిరంజన్, విద్యుత్ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Latest Articles

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట...

అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో రైతులు ఆగం

  వెల్టూర్ సబ్‌స్టేషన్ ఎదుట మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నాపొలిటికల్ పవర్...

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి: -పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ? బంజారా సమాజానికి మంత్రి పదవి ఎక్కడ?

బంజారాలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తే సహించేది లేదు ప్రభుత్వం సమాధానం చెప్పాలి:...

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

Related Articles

తెలంగాణ చరిత్ర ను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : బీజేపీ కమలాకర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.మేడ్చల్ మల్కాజిగిరి ...

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...

error: Content is protected !!