ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి బహుమతి ప్రధానం

జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి బహుమతి ప్రధానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18. 2026.
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు డి. చంద్రయుడు  నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో గురువారం జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొని బహుమతి ప్రధానం చేశారు.
ఈ సందర్భంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ గౌరవ అధ్యక్షులు యస్.ఈశ్వర్, అధ్యక్షులు  మూడవత్ కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి జె యం. మిస్సేక్,
ఉపాధ్యక్షులు రామస్వామి, కోశాధికారి గంగాధర్, ప్రచార కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు వీర నరసింహ చారి, సుల్తాన్, భాస్కర్, విజయలక్ష్మి ప్రసన్న కుమార్, జబ్బర్ లాల్, లక్ష్మయ్య బాబాయ్,
మధురత్న, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!