పొలిటికల్ పవర్ 9 టీవీతెలుగుఏం, వెంకటేశ్వర్లు కడప (జిల్లా):- మెన్ ప్రకారం పిల్లలకి ఫుడ్డు సప్లై చేయమని వార్డెన్ డార్మెంటరీ లో పనిచేయని లైట్ అండ్ ఫ్యాన్లు అధ్యనంగా బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ సంవత్సరం కాకముందే స్కూల్ పరిస్థితి ఆధ్యాహ్నం నేటి సౌకర్యం లేక త్రేవర అవస్థలు, నాసిరకం పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ పట్టించుకోని యాజమాన్యం, పలుమార్లు ఎమ్మెల్యేకి విన్నవించిన తీరని త్రాగునీటి సౌకర్యం త్రేవర అవస్థలు పడుతూ చాలామంది విద్యార్థులు తిరిగి వెళుతున్న వైనం శిథిలావస్థకు చేరుకున్న పాత గురుకులం అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
