ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ఢిల్లీలో యువత, విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మాలోత్ నెహ్రూ నాయక్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /ఎన్‌వీఆర్ న్యూస్ డోర్నకల్, జూలై 25 2026: ఢిల్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న యువత, విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన మాలోత్ నెహ్రూ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య దేశంలో తమ హక్కుల కోసం గొంతెత్తిన యువత, విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన కేంద్ర ప్రభుత్వం, బలప్రయోగానికి దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. యువతే దేశ భవిష్యత్తు అని చెప్పుకునే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, వారి సమస్యలను పరిష్కరించకుండా అణచివేత చర్యలకు పాల్పడటం బాధాకరమని ఆయన అన్నారు. నిరసనలో గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ, యువత గొంతును గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాలోత్ నెహ్రూ నాయక్ కోరారు.

Latest Articles

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్...

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ...

కచ్చేరి దేవరాయపల్లి – వెంగం నాయుడుపల్లి గ్రామాల మధ్య శ్రీ బరిగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి శుభారంభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ములకలపల్లి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

*ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ మహిళా మండలీ అధ్యక్షురాలు గుర్రం...

Related Articles

జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు

– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలి,– వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, పొలిటికల్ పవర్ సమగ్ర...

బీమా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్. సెప్టెంబర్.15. 2026. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని అమ్ముడబాకుల గ్రామ శివారులోని...

*గుండెపోటుతో వ్యక్తి మృతి శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా అందచేత*

అశ్వారావుపేట పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక న్యూస్ ఎన్ వి ఆర్ 9 టీవీ ఆర్సి వెంకటేష్)* సెప్టెంబర్ 13 ములకలపల్లి మండలం గ్రామం సత్తుపల్లి బ్రాంచ్ నందు...
error: Content is protected !!