ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణతల్లి జన్మనిస్తుంది. భద్రత పునర్జన్మణిస్తుంది ఆరోగ్యాన్నిస్తోంది.

తల్లి జన్మనిస్తుంది. భద్రత పునర్జన్మణిస్తుంది ఆరోగ్యాన్నిస్తోంది.

📰 Generate e-Paper Clip

మనం తాగే కూల్ డ్రింక్స్, అది పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మన ఆరోగ్యాని బాగు చేస్తాయా నాశనం చేస్తాయా తెలుసుకుందాం. మానవ శరీరం చనిపోయిన తరువాత దహన సంస్కారాలు చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి కానీ నోటిలోని దంతాలు పళ్ళు మాత్రం కాలిపోవు. అలానే శవాన్ని కాల్చకుండా భూమిలో పూడ్చినట్లయితే, శరీరం మొత్తం కుళ్ళిపోతుంది, ఎముకలు సైతం మట్టిలో కలిసిపోతాయి. కానీ మరల 20 సంవత్సరాల తర్వాత శవాన్ని పూడ్చిన చోట తవ్వితే పళ్ళు మాత్రం అలానే ఉంటాయి. అంత గట్టిగా మన పళ్ళు తయారు చేయబడ్డాయి. మనం పుట్టిన దగ్గర నుండి మనం చనిపోయే లోపు సుమారు 50 టన్నుల ఆహారాన్ని పళ్ళతో నమ్మలేస్తం. అన్ని టన్నుల ఆహారాన్ని తిన్న మన పళ్ళు మాత్రం అరగవు కానీ ఒక కూల్ డ్రింక్ నెలతిరగకుండానే కరిగే చేస్తోంది. కూల్ డ్రింక్ లో ఒక పన్ను వేసి ఎనిమిది రోజుల తర్వాత చూస్తే ఆ పన్ను పూర్తిగా కరిగిపోవడం లేదా దాన్ని తీసిన తర్వాత చూస్తే, రంగు మారి చేతితో నొక్కితే పిండి అయిపోతుంది. అంతలా కాడవడానికి కారణం కూల్ డ్రింక్ ఇలాంటి కూల్ డ్రింక్స్ మనం నిత్యం తాగుతూ పోతే మన లోపలి పేగులు, నరాలు కణాలను సైతం నాశనం చేయడం ఒక లెక్క. కాకపోతే ఈ కూల్ డ్రింక్ అనేది విష పదార్థమే, కాకపోతే నీటి శాతం ఉండబట్టి మనల్ని మెల్ల మెల్లగా చంపే విషయంలా మారుతుంది. వీటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలంటే చనిపోయిన కణాలు తిరిగి కొత్త కణాల పునరుత్పత్తికి తయారైన తద్వారా మన బాడీలో ఉన్న అన్ని ఆర్గానిక్స్ ఎక్కడ డ్యామేజ్ అయితే అక్కడ రిపేర్ చేయడానికి మనకి సహాయం చేసేది బ్లాక్ జింజర్ (నల్ల అల్లంతో తయారుచేసిన ఫుడ్ సప్లిమెంట్) అదే ఆహారం ఔషధం గొప్ప శక్తి ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!