ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తక్షణమే విడుదల చేయాలి:అశ్వారావుపేట టీడీపీ ఇన్‌చార్జ్‌ కట్రం స్వామిదొర డిమాండ్‌

📰 Generate e-Paper Clip

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని అశ్వారావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ కట్రం స్వామిదొర డిమాండ్‌ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సకాలంలో అందకపోవడంతో అనేక మంది విద్యార్థులు తమ సర్టిఫికెట్లు పొందలేక, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకొని ఉద్యోగాలు సాధిస్తారని ఆశించిన తల్లిదండ్రులు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ ఫీజు బకాయిల కారణంగా సర్టిఫికెట్లు అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేసి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కట్రం స్వామిదొర కోరారు.

Latest Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30: మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...
error: Content is protected !!