ePaper
Friday, September 18, 2026
📄 ePaper

తెలంగాణలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్‌కు ముప్పు తప్పదు: పొదిలి రవికుమార్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక& పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ రావూరి నాగేశ్వరావు మే 20 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ముప్పుతప్పదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిలి రవికుమార్ హెచ్చరించారు. ఖమ్మంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపులకు సరైన స్థాయిలో పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి న్యాయం చేయాలని, మున్నూరు కాపులకు తగిన గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం నాయకులు పొదిలి రవికుమార్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, గౌరవ అధ్యక్షులు కొత్త సీతారాములు, ప్రధాన కార్యదర్శి పసుల్లేటి దేవేంద్రం, కోశాధికారి మడూరి పూర్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

వైస్సార్ అభిమాన గణపరాపు కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తుమ్మల మరియు బట్టి వర్గీయలు

రావినూతలలో భూ వివాదాలపై తీవ్ర ఆరోపణలు.. మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదుదారుల ఆవేదనబోనకల్ మండలం, రావినూతల: రావినూతల గ్రామ పరిధిలో భూములకు సంబంధించిన వివాదాలపై కొందరు పట్టాదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం....

బార్బర్స్ డే సందర్బంగా జండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షులు కడియాల సత్యనారాయణ

జూలూరుపాడు సెప్టెంబర్ 16: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:వైరా నియోజకవర్గం జూలూరుపాడులో *బార్బర్స్ డే* సందర్భంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో...
error: Content is protected !!