ePaper
Saturday, August 22, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ రక్షణ సమితి (డోమె్క్రటిక్ ) పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పుల్గం నారాయణ నియమకం

తెలంగాణ రక్షణ సమితి (డోమె్క్రటిక్ ) పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పుల్గం నారాయణ నియమకం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ పుల్గం నారాయణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంచి నాయకులను తయారు చేసే బాధ్యతను పుల్గం నారాయణ కి అప్పగించడం జరిగింది.కష్టపడే తత్వం ఉన్న నాయకుడు. పార్టీ అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి. నారాయణ పట్టుదలను చూసిన తర్వాత వారిని రాష్ట్ర కమిటీ లోకి తీసుకుంటూ అదే విధంగా ఉమ్మడిఅదిలాబాద్ జిల్లాలో పార్టీ కమిట్మెంట్ ఉండి కష్టపడి పనిచేసే తత్వమున్న నాయకులను తయారు చేయవలసిందిగా సూచించడం జరిగింది. పుల్గం నారాయణ పార్టీలో కష్టపడితే మంచి భవిష్యత్తును పార్టీ అందిస్తుందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!