ePaper
Wednesday, November 11, 2026
📄 ePaper

తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీకి ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి తెలంగాణ మలి దశ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక పాటలను అందించిన అందెశ్రీ వారు కన్నుమూసి నేటికీ ఒక సంవత్సరం అయినది. 1961 లో వరంగల్ జిల్లా ముదునూరు మండలం రేబర్తి గ్రామంలో పుట్టినారు మీరు గొడ్లగాచుకుంటూ సుతారి పని చేస్తూ అక్షరం రాని జ్ఞాని అక్షరాలు మొలకేసి ఎదిగిన వ్యక్తి అందెశ్రీ వీరు మరుదశ ఉద్యమంలో జన జాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి. జన్జా మారుత జన నినాదమై చేయగంటలు మ్రోగించాలి ఒకటే జననం ఒకటే మరణం అనే పాటతో పాటు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మ రా అనే పాట మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు

చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె 

మరెన్నో పాటలతో పాటు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం అనే రాష్ట్ర గీతం అందించిన అందెశ్రీకి ఖమ్మం జిల్లా ఉద్యమకారులు కవులు గాయకులు, రచయితలు తెలంగాణ సాంస్కృతిక సారథులు జానపద కళాకారులు జర్నలిస్టులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని వారికి ఘనమైన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి టి ఎస్ ఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా

అధ్యక్షులు పాగి వెంకన్న

అందె శ్రీ వర్ధంతి సభకు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులతో పాటు ఉద్యమకారులు డోకుపత్తి సుబ్బారావు దేవిరెడ్డి విజయ్ బొబ్బిలి భరత్ చంద్ర వి ఫైవ్ కె వి గాజుల రవికుమార్ అడ్వకేట్ నరేందర్ కాసాని నాగేశ్వరరావు కవి కృష్ణ తెలంగాణ సాంస్కృతి సారథులు పమ్మి రవి ఫైర్ రవి తెలంగాణ ఉద్యమ నాయకులు దాసరి శ్రీను సుంచు వెంకటేశ్వర్లు మరో కవి కృష్ణ అందెశ్రీ గురించి స్మరించుకుంటూ మలిదశ ఉద్యమాలకు వారి పాటలు గల్లి గల్లిన పల్లె పల్లెను మారుమోగినవి తెలంగాణ రావటం కోసం వారి పాటలు చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్లినవి ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను అందర్నీ స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించినారు

Latest Articles

విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకు వివిధ రకాల ఆటల పోటీలు. 

కలసపాడు నవంబర్ 11 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర...

చంద్రబాబు అరాచకాలపై నిలదీసిన వైఎస్‌ జగన్‌! స్థానిక పోరులో అక్రమాల ఆవిష్కరణలను ప్రజలు గమనిస్తున్నారు!

తాడేపల్లి (పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9...

సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

కేఎల్ఐ, జూరాల నీటి విడుదల కోసం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మెరుపు...

శ్రీశైల క్షేత్రంలో ఉచిత బస్సు సదుపాయం: ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైలం (పొలిటికల్ పవర్ - పిఎన్9 టీవీ):కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల...

*ఉచిత బస్సు సదుపాయం

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 11(పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

రైతు పంట అంటేనే మన బతుకు! విత్తనం మీద హక్కు రైతుదే.. భూమిపై హక్కు రైతుదే.. పంటపై అధికారం రైతుదే! 36వ అఖిల భారత కిసాన్ మహాసభలకు అంకితం… ...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మనిషి జీవించడానికి గాలి, నీరు ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం. ఆ...

error: Content is protected !!