ePaper
Thursday, November 12, 2026
📄 ePaper

*ఉచిత బస్సు సదుపాయం

📰 Generate e-Paper Clip

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 11(పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్)

కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నవంబరు 10 నుండి డిసెంబరు 9 వరకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయం కల్పించినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతాళగంగ మెట్లమార్గం నుంచి నందిసర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్ మీదుగా లడ్డూ కౌంటర్ల వరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.

ఉదయం గం. 5.00ల నుంచి రాత్రి గం. 9.00ల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు తెలిపారు.

Latest Articles

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైన మద్దిగట్ల–మోజర్ల విద్యార్థిని శ్రీవల్లి

విద్యార్థినిని అభినందించిన ఉపాధ్యాయ బృందం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

ఆపదలో అభయహస్తం.. మేఘన్న ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవంటీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి నవంబర్ 12 పొలిటికల్...

మోజర్ల గ్రామంలో ఘనంగా గ్రామసభ నిర్వహణ.. 

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు జాగ్రత్తలకు సూచనలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

చిప్పకుర్తి ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి...

మనిగిల్ల గ్రామ అభివృద్ధికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం

చెరువు కట్టలు, స్మశాన వాటికలో కంపచెట్ల తొలగింపు.. పశువుల దాహార్తి తీర్చేందుకు...

Related Articles

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు రోడ్డు ప్రమాదం.. స్వల్ప గాయాలతో సురక్షితం!

హైదరాబాద్ / పొలిటికల్ పవర్ న్యూస్: నాగరాజు రెడ్డిటాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం...

error: Content is protected !!