ePaper
Monday, September 14, 2026
📄 ePaper

నీట్ పేపర్ లీకేజీ బాధ్యత విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్ ను సాధించిన విద్యార్థుల విజయం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ శనివారం కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ ఏరియా నుండి ప్రకటన విడుదల చేశారు. నీట్ పేపర్ లీకేజీ తో విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భరించలేని విద్యార్థిని విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ నడి వీధుల్లో నెలల తరబడి పోరాట రూపాన్ని దాల్చారు. విద్యార్థుల డిమాండ్లకు దిగివచ్చిన బిజెపి ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఈ రాజీనామా విద్యార్థిని విద్యార్థుల పోరాట త్యాగాల ఫలితంగా సాధించారని చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుందని వారి త్యాగాలను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ అభినందిస్తూ ఏపోరాటానికైనా త్యాగాల ఫలితం విజయాలను కాంక్షిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!