ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

పట్టభద్రుల సమావేశానికి ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సన్నాహ సమావేశం

📰 Generate e-Paper Clip

 

ఇల్లందు అక్టోబర్ 29 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ కే సత్య ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిల్లలు మార్కెట్ యార్డులో జరిగిన పట్టభద్రుల సమావేశానికి వేలాదిగా హాజరైన పట్టుభద్రుల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా యొక్క ఎమ్మెల్యే పదవి రామ్ రెడ్డి  యొక్క కుటుంబసరవ ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా అవ్వగలిగాను నేను పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని ఒక పేద ఇంటి బిడ్డను ఎమ్మెల్యే కనకయ్య ఈరోజు ప్రభుత్వాలకు రామిరెడ్డి  కుటుంబం తీర్చుకునే అవకాశం నాకు కాంగ్రెస్ శ్రేణులకు వచ్చింది ఇల్లందు నియోజకవర్గంలో అధికంగా ఓటర్ నమోదు చేయించాలి మొదటి ప్రాధాన్యతతోనే సర్వోత్తమ్ రెడ్డి ని గెలిపించాలి అని పిలుపునిపిలుపునిచ్చారు.

Latest Articles

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్...

Related Articles

నిధులు తెచ్చే బాధ్యత నాది… డంపింగ్ యార్డు తరలింపునకు డీపీఆర్ సిద్ధం చేయండి!. మోడీ సహకారంతో ఈ డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇస్తున్నాం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.    మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.కీసర సర్కిల్ : జవహర్ నగర్...

error: Content is protected !!