ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిభరతమాత వేషధారణలో యూకేజీ చిన్నారి మిన్నీ

భరతమాత వేషధారణలో యూకేజీ చిన్నారి మిన్నీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 15, 2026:
80వస్వాతంత్య్రదినోత్సవవేడుకలనుపురస్కరించుకుని కొత్తకోట మండలంలోని ముమ్మాల్లాపల్లి గ్రామంలోని యు పి ఎస్ స్కూల్ విద్యార్థులు, చిన్నారులు దేశభక్తిని చాటేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యస్.దయాకర్, జ్యోతి  కుమార్తెమిన్నీయూకేజీచిన్నారిభరతమాతవేషధారణలో అందరినీఆకట్టుకుంది.చిన్నారిమిన్నీ భరతమాత పాత్రలో చక్కటి ప్రదర్శన ఇవ్వడంతో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఆమెను అభినందించారు. చిన్నారుల్లో దేశభక్తి, చారిత్రకఅవగాహన,సాంస్కృతిక విలువలనుపెంపొందించేందుకుఇలాంటికార్యక్రమాలుఎంతోదోహదపడతాయనిపాఠశాలప్రధానోపాధ్యాయులుతెలిపారు.ఈసందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులుమాట్లాడుతూస్వాతంత్య్రసమరయోధులత్యాగాలు,పోరాటాలునేటితరానికిస్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం వారు చేసిన త్యాగాలనుప్రతివిద్యార్థిగుర్తుంచుకోవాలనిసూచించారు.సమరయోధుల ఆశయాలనుఆదర్శంగాతీసుకుని దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యతతో ముందుకు సాగడమే స్వాతంత్య్రసమరయోధులకుఅందించేనిజమైననివాళిఅనిపేర్కొన్నారు.విద్యార్థులుస్వాతంత్య్రసమరయోధులు, చారిత్రక ప్రముఖుల వేషధారణలో పాల్గొనడం ద్వారా వారి ప్రతిభకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!