ePaper
Friday, October 30, 2026
📄 ePaper

*కల్లు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు: దేశగోని శ్రీనివాస్ గౌడ్*

📰 Generate e-Paper Clip

పిర్జాది గూడ : పొలిటికల్ పవర్ న్యూస్ ఉపేందర్ కూరెళ్ళ

ఈరోజు 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల భాగంగా దేశగోని శ్రీనివాస్ గౌడ్ కల్లు గీతా కార్మిక సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పీర్జాదిగూడ 9వ డివిజన్ లోని పర్వతాపూర్ లో (గౌడ సంఘం భవనం దగ్గర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడిపల్లి సిఐ.జలంధర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసి జాతినీ ఉద్దేశించి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయింది మనం దేశంలో అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించం కానీ దేశాన్ని బాగు చేయాలిసిన అవసరం నేటి యువత చేతుల్లోనే ఉన్నది.కానీ యువత మాదకద్రవ్యలకు బానిసలుగా మరి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని యువత దేశభక్తితో క్రమశిక్షణతో దేశం కోసం ఎన్నో అద్భుతాలను సాధించాలని కోరడమైనది అలాగే దేశగోణి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాల వలన మనకు స్వాతంత్రం వచ్చింది అని గుర్తు చేస్తూ మరి ముఖ్యంగా స్వతంత్రం అంటే బ్రిటిష్ వారి నుండి విముక్తి మాత్రమే కాదు పేదరికం నుండి విముక్తి అవినీతి నుండి విముక్తి కూడా స్వాతంత్రమే మన గ్రామాల్లో పిల్లలను బడికి పంపడం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వంటి విషయాలను ప్రజల్లో అవగాహన తెచ్చే విదంగా చూడాలని కోరారు.                                            ఈ కార్యాక్రమంలో గౌడ సంఘం సెక్రటరీ దుబ్బాక జైహింద్ గౌడ్,బత్తులు సాయిలు గౌడ్ (గౌడ సంఘం ఉప అధ్యక్షులు) దుబ్బాక నర్సింహా దాస్ గౌడ్(డైరెక్టర్)మునికుంట్ల అంజనేయులు గౌడ్ (డైరెక్టర్) మరియు గౌడ సంఘం పెద్దలు & యువకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం

హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి...

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ

పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ (...

Related Articles

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానాఅశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30: మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...
error: Content is protected !!