ePaper
Tuesday, September 1, 2026
📄 ePaper
Homebusiness*భారతరత్న కోసం అభిమాని పోరాటం*

*భారతరత్న కోసం అభిమాని పోరాటం*

📰 Generate e-Paper Clip

దివంగత ముఖ్యమంత్రి అనితర సాధ్యుడు చిరస్మరణీయుడు డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి గారి కి భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రతిష్టాధించాలని కోరుకుంటూ చిలకలూరిపేట వాస్తవ్యులు భారతరత్న సాధన సమితి వ్యవస్థాపకులు గౌరవనీయులు సిహెచ్ భాస్కర్ రెడ్డి సంతకాల సేకరణ కొనసాగింపులో భాగంగా ఈరోజు తాడేపల్లి లో కలిసి సంతకము చేస్తున్న *వైఎస్సార్సీపీ స్టేట్ మైనార్టీ జాయింట్ సెక్రటరీ అష్రఫ్ అహ్మద్ .* జోహార్ వైస్సార్
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!