పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగుదని పత్రిక & ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్ శివకుమార్ మాటూరు పేట వాస్తవ్యులు కీర్తిశేషులు బుల్లెద్దు సుందరావు మార్తమ్మ గార్ల మనుమడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కాలిఫోర్నియా లో జాబ్ చేస్తున్న బుల్లెదు సుధీర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు బుల్లెదు శ్రీనివాసరావు సౌజన్య చెల్లెలు సౌమ్య ఈరోజు మధిర లోని మదర్ థెరిస్సా సేవాసదనం మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రం నందు అన్న వితరణ చేసినారు.
బుల్లెదు సుధీర్ కుమార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఆనందంగా ఉంటూ మీరు ఉన్నత ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మానసిక దివ్యాంగ పిల్లల తరఫున దేవుని ప్రార్థిస్తున్నాము.
శ్రీనివాసరావు సౌజన్య మీ బాబు సుధీర్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మీ సంతోషంను మదర్ థెరిస్సా సేవాసదనంలోని మానసిక దివ్యాంగ పిల్లలతో పంచుకుంటూ వారికి అన్న వితరణ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు.
మదర్ థెరిస్సా సేవాసదనం
మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రం. మధిర.
9000328300 8328226423

